భారతదేశంలో అత్యంత పొడవు, ఎత్తుగా నిర్మించిన విగ్రహాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయి. ఇందులో చరిత్రకెక్కిన వ్యక్తులతో పాటు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లో నర్మదా సరోవర్ డ్యామ్ దగ్గర నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అత్యంత ఎత్తైనది. 597 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది.1/ 10
భారతదేశంలో అత్యంత పొడవు, ఎత్తుగా నిర్మించిన విగ్రహాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయి. ఇందులో చరిత్రకెక్కిన వ్యక్తులతో పాటు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లో నర్మదా సరోవర్ డ్యామ్ దగ్గర నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అత్యంత ఎత్తైనది. 597 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది.

Comments
Post a Comment